ప్రకృతి ఇష్టపది;-తిరువాయిపేట నరసింహ
 అవని పై హరితహారం అందమైన హరివిల్లు
చినుకు కురిసిన క్షణం చిందులేయంగా
అలుపు లేక ప్రవహించే అలల ప్రవాహం
కళకళలాడుతున్న కనకాంబరాల తోట
పెద్ద బచ్చల తీగ పచ్చ పందిరి కిందంగా
అభివృద్ధి పేరుతో అఘాతానికి వెళ్తున్నాం
మానవా ఆరోగ్యం మరుగున పడుతుంది
కాపాడమ్మా ప్రకృతమ్మ 
కరుణతో మమ్ము దీవించమ్మ

కామెంట్‌లు