యలమర్తి అనూరాధ కు ఆరు ఖండాల అపూర్వ స్వాగతం
 ఆస్ట్రేలియా,ఆసియా,ఐరోపా,ఆఫ్రికా అమెరికా నుండీ 50 దేశాల తెలుగు సాహిత్య అభిమానులు
ఈ నెల సెప్టెంబర్ 17-18, మరియు అక్టోబర్ 2, 2022 తేదీలలో ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు  ఆక్లాండ్ (న్యూజీలాండ్) లో అంతర్జాలం లో జరుగుతున్న సభలలో పాల్గొంటున్నారు.
   ఈ సభలకు  ప్రముఖ రచయిత్రి, ఉత్తమ సాహితీ వేత్త అవార్డు గ్రహీత అయిన శ్రీమతి యలమర్తి అనూరాధకు వక్తగా ప్రసంగించుటకు ఆహ్వానం అందుకున్నారు.ఇందులో 14 ప్రసంగ వేదికలూ,పురస్కార సభ వెరసి... 36 గంటల తెలుగు సాహిత్య ప్రసంగాలు జరుగుతాయి.
 '8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు' 13వ వేదిక లో 2nd Oct(Sunday)  8:00am to 10:00am IST
వేదిక గా  డా. వంశీ రామరాజు/రాధిక మంగిపూడి 
సాంకేతిక నిర్వహణ లో అనూరాధ తమ మినీ కథ "రెప్పలకెదురొచ్చిన స్వప్నం" ను వినిపించారు.
విదేశీ సభలలో కూడా పాలు పంచుకుంటున్నందుకు పలువురి ప్రముఖుల అభినందనలను అందుకున్నారు.
యలమర్తి అనూరాధ

కామెంట్‌లు