తేటగీతి //;-టి. వి. యెల్. గాయత్రి.పూణే. మహారాష్ట్ర.


 మురళి నూదగ కృష్ణుడు మోహనముగ
గాన రసమాధురీ సుధా సోనలందు
రాధ మది తడిసి తను మఱచి నిలువగ
ప్రకృతి కాంత సొక్కుచు వాలె పరవశించి.//
---------------------------

కామెంట్‌లు