డాక్టర్ రామక కృష్ణమూర్తి కి ఆత్మీయ సత్కారం

 బోయినపల్లి ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలకు శుక్రవారం  లయన్స్ క్లబ్ నుండి వచ్చిన శ్రీ తుమ్మల శ్రీనివాసరావు గారు పిల్లల్లో వచ్చే క్యాన్సర్,డయాబెటిస్ వ్యాధుల గురించి అవగాహన సమావేశం నిర్వహించారు.ఆ సమావేశంలో డాక్టర్ రామక కృష్ణమూర్తి ని  ఆత్మీయంగా సన్మానించారు.కామెంట్‌లు