గుర్రాల లక్ష్మారెడ్డికి సన్మానం

 ప్రపంచ తెలుగు మహాసభలు-2017న నాగర్ కర్నూల్ జిల్లా గ్రంథాలయ సంస్ధ నిర్వహించిన కవి సమ్మేళనంలో గుర్రాల లక్ష్మారెడ్డి కల్వకుర్తి గారిని ఘనంగా సన్మానించినారు. ఆసందర్భంగా అందించిన ప్రశంసాపత్రం, ఫోటోలు. నగదురూ.1116 అందించి కవిని సన్మానించారు.
కామెంట్‌లు