అందరి ఆత్మీయుడు వెంకటేశం

 ఇటీవలే ప్రముఖ సాహితీవేత్త, వక్త, ప్రచురణ కర్త శ్రీ నిజాం వెంకటేశం గారు మరణించిన వారి సంస్మరణ సభ  సి.నా.రె గ్రంథాలయం సిరిసిల్లా నందు  జిల్లా రచయితల సంఘం, ఆ.వో.పా వారి ఆధ్వర్యంలో జరిగినందున ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న  ఇంటర్నేషనల్ బెనవోలెంట్ రీసెర్చ్ ఫౌండేషన్ సభ్యుడు -డా. చిటికెన కిరణ్ కుమార్
కామెంట్‌లు