దీపావళి ప్రాముఖ్యత;-దుంపాలా.రాజ్ కుమార్ ; ఇంజాపూర్-- మండలం.అబ్దుల్లాపూర్మెట్ జిల్లా. రంగారెడ్డి

  దీపావళిఎంతోసందడిగా అలాగేఉత్సాహంతోచేసే పండుగ దీపావళి. దీపావళిరాత్రి నాచీకటి రాకుండా ఎంతో వెలుగు జిమ్మే పటాకులతో  చేస్తాం. అంతేకాకుండా ఎన్నో దీపాలతో ఊరు మొత్తం వెలుగు ఉంటుంది. ఈ దీపావళి చాలా ఇష్టపడేది చిన్న పిల్లలు ఎక్కువగాఇష్టపడతారు.
 అంతేకాకుండా మళ్లీ దీపావళి ఎప్పుడు వస్తుందో అన్ని ఉంటుంది.అలాగే దీపావళి వస్తేఎంతో కొత్తబట్టలు ప్రతి ఒక్కరు తప్పకుండా దరిస్తారు

కామెంట్‌లు