చెక్క స్పూన్ లతో అలంకారం; - డాక్టర్ . కందేపి రాణిప్రసాద్


 ఇప్పుడు అందరి ఇళ్లలో స్విగ్గి లు, జోమాటో లు జొరబడ్డయి.దాంతో ఇళ్లలో వంటలు వండడం మానేశారు.రక రకాల వంటలు ఆర్డర్ చేసుకుని తినేసి,అరగక ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ ఉన్నారు.వాళ్ళు తెచ్చే ఫుడ్ ఐటమ్స్ లో disposable కప్పులు, చెక్క స్పూనులు, డిస్ పోసబుల్ ప్యాకింగ్ లు వస్తుంటాయి.ఇంట్లో వాళ్ల దృష్టి అంతా వంటకాల మీదా వాటి రుచి మీద ఉంటే నా దృష్టి అంతా డిస్ పోసభుల్ డబ్బాల మీద ఉంటుంది.వాటితో ఏదో ఒకటి బొమ్మ చేసేస్తే కానీ నాకు తృప్తి గా ఉండదు.ఇప్పుడు చెక్క స్పూన్ లతో ఈ అలంకారం చేశాను.చూడండి.ఎలా ఉందో చెప్పండి.


కామెంట్‌లు