మనస్సు తరుక్కుపోయే..!;- ౼గి౹౹సాయి కిషోర్
పరిగెడుతూ పరిగెడుతూ
ఎక్కడికి పోవాలని
శరీరమంతా చెమటతో
పొర్లిపోతూ
ఎక్కడికి పోవాలని
పోతున్నావ్ 
పోతున్నావ్..!
ఎక్కడికి వెళ్ళాలని
అనుకున్నావ్
మట్టి వాసన పీల్చుటకు
నీవు గర్వపడవా..?
గట్టిగానే అనుకున్నావ్
గానీ
పట్టుకున్నా పట్టుకున్నా 
నివెమీ అనుకున్నావ్
మనస్సు అంతా 
తేలికగా ఉన్న 
ఏదో ఒకటి మర్చిపోయా
అనుకున్నా కానీ
నా గుండె తరుక్కుపోయేలా
పలువురు 
అనుకుంటున్నా మాటలు
ఎక్కడికి పోతున్నావ్
ఎక్కడికి వెళ్తున్నావ్..!
పలుకు తేట మాటలు
తూటాల్లా పేల్చుతున్నావ్
విని ఎరగని తుపానులా
ముందుకు సాగిపోతున్నావ్
మా హృదయాల నుండి 
నువ్వు వెల్లద్దు
ఎక్కడికి పోవాద్దు.....
                         

కామెంట్‌లు