ఆనంద్ సబ్ కే లియే; - వెంకట్ , మొలక ప్రతినిధి
 తాండూర్ మర్వాడి యువ మంచ్ ఆధ్వర్యంలో
పెద్దముల్ కేజీబీవీ
కాలేజీ స్కూల్లో దీపావళి ఉత్సవాలు
విద్యార్థుల మధ్య
దీపావళి సంబరాలు నిర్వహించారు
 మార్వాడి యువ మంచ్ జాతీయ కార్యవర్గ సభ్యులు మన్ మోహన్  s sarda పాల్గొని
 ఆనందోత్సవాలతో క్రాకర్స్
 కాల్చి  సంతోషంగా గడిపిన విద్యార్థులు ఉపాధ్యాయులు
మంచ్ ప్రతినిధులు
వికారాబాద్ జిల్లా  పెడ్డెముల్ మండలం
 మారపల్లి సమీపంలో కేజీబీవీ స్కూల్ అండ్ కాలేజ్
తాండూరు మార్వాడి యువ మంచ్   ఆధ్వర్యం లో " ఆనంద్ సబ్ కే  లీయే '
కార్యక్రమంలో భాగంగా   ముందస్తుగా దీపావళి    సెలబ్రిసేషన్స్  ప్రారంభించారు. ఆల్ ఇండియా మార్వాడి  యువ కార్యవర్గ సభ్యులు
మన్ మోహన్ సార్ద
పాల్గొని మాట్లాడుతూ
ప్రతి సంవత్సరం
దీపావళి పండుగ సందర్భంగా విద్యార్థులతో కలిసి
జరుపుకోవడం ఆనవైతిగా కొనసాగిస్తున్నామని
  విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామన్నారు
పాఠశాలకు రెండు ఐమాస్ లైట్లు
పెన్నులు
స్వీట్లు కేకులు అందించారు
అందరితో కలిసి
క్రాకర్స్ కాల్చి ఉల్లాసంగా గడిపారు
ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ
విద్యార్థులు
సక్రమంగా చదువుకొని
భవిష్యత్తులో మానవ వనరులకు ఎదగాలని
మా సంస్థ తరఫున ఎప్పుడూ అండదండలు ఉంటాయన్నారు
పాఠశాలకు క్రికెట్ కిట్టు
లైబ్రరీ బుక్స్ ప్రొవైడ్ చేస్తామని విద్యార్థులను విహారయాత్రకు తీసుకొని వెళ్తామని
అన్నారు.
ఈ కార్యక్రమంలో
పాఠశాల ప్రత్యేక అధికారిని
రాజేశ్వరి. అధ్యక్షులు బ్రిడ్జ్ మోహన్ బూబ్. కార్యదర్శి కిషన్ గోపాల్ రాటి కోశాధికారి అరుణ్ సారడ
మారేపల్లి హెచ్ఎం సంగమేశ్వర్
పి ఆర్ టి యు నాయకులు వెంకటరెడ్డి నవీన్ కుమార్
సోషల్ వర్కర్ వెంకట్
ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు

కామెంట్‌లు