పద్యాలు ; -చెన్నా సాయిరమణి
1. కోయిలమ్మ రాగాల మాధుర్యం
 రమణీయ పుష్ప సోయగ మాలిక
 కలయికల కమనీయ అక్షరమాల భాష
 వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!

2. చెవులకు ఇంపు సొంపులను పెంచె
 అలతి అలతి పదాల అనంత
 అర్ధాలను అందించె అతి సుందరభాష
 వినరా బిడ్డా!మన తెలుగు వైభవం!


కామెంట్‌లు