అవసరం.! గిద్దలూరు సాయి కిషోర్,రాయదుర్గం,అనంతపురం జిల్లా,ఆంధ్రప్రదేశ్

 తన కోరిన
కోరె పని
పని చేసిన
చేసే మంచి పని
మంచిని కోరి
బయటకు వచ్చే
ధీరులకు కనిపించే 
సాటిలేని జాతి
ఓ ప్రకృతి జాతి
అదే కదా 
వీర వనితల సాటి..

కామెంట్‌లు