చిత్రానికి పద్యం సాహితీసింధు సరళగున్నాల

 ఆ.వె*పనికిరానిదనుచు పనిగట్టికొట్టిన
ఎండవేడిదగలి మండుచున్న
నెత్తిమీదచేయి నిన్నుగాపాడునా
దిగులునిపుడునేల దగులుబాజి
కామెంట్‌లు