తోక ;- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 

కోతిబావ తోక బారెడు 
ఎద్దు అన్న తోక మూరెడు 
ఏనుగు మామ తోక జానెడు 
గోర్రె బాబు తోక బెత్తెడు !!
*********************************
కామెంట్‌లు