స్వేచ్ఛాoశం--నానీలు--సుమ కైకాల
1. నీ అంతరంగం
    దర్శించు అనునిత్యం
    ఉన్నత వ్యక్తిత్వానికి
    తొలి మెట్టు!

2. ఆడని ఆట 
    ఆరని చిచ్చు 
    ఆగని కోరిక
    అసంతృప్తి సూచనే!

3. అక్షరాల రాయిని
    చెక్కుతున్నా కలంతో
    అబ్బో... వ్రాసిoది
    అద్భుత కవనo !

కామెంట్‌లు