చిత్రం ; -ఎస్ రామ్ చరణ్ 9వ తరగతి డి సెక్షన్, జిప ఉపా ఇందిరానగర్, సిద్దిపేట--Cell.9966141704


 

కామెంట్‌లు
అజ్ఞాత చెప్పారు…
త్యజేదజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్ అభేద దర్శనం జ్ఞానం ధ్యానం నిర్విషయం మనః స్నానం మనోమల త్యాగః శౌచ మింద్రియ నిగ్రహః బ్రహ్మామృతం పిబేత్ భైక్ష్య మాచరే దేహరక్షణే - స్కందోపనిషత్

పిల్లలు మీ తెలుగు మాస్టార్ గారిని దీని గురించి క్లుప్తంగా వివరించమని knowledge పొందండి.పాతదే అయినా కొత్తగా తెలుసుకోండి.

పై చిత్రం బాగా గీశాడు ఆ అబ్బాయికి నా ఆశీస్సులు.

మనిషి యొక్క ఆలోచనలపై మన భౌతిక శరీరం ఆధారపడి ఉంటుంది. మన యొక్క భయాలు కూడా మన శరీరం యొక్క

ఆరోగ్యం పై ప్రభావాన్ని చూపుతుంది.

పెద్దలు, తల్లిదండ్రులు, గురువులు ప్రత్యక్ష ప్రభావాన్ని చూపి పరోపకారాన్ని ఆశించక జ్ఞానాన్ని అందిస్తారు. వ్యాపార సామ్రాజ్యాలు మనిషి ఆలోచనలను తమ ఆధీనంలోకి (ex: ప్రచార మాధ్యమాల ద్వారా) తీసుకొని అవకాశాలు సృష్టించబడతాయి. అందుకే శరీర మలినాన్ని స్నానంతో మనసు మలినాన్ని ధ్యానంతో పోగొట్టినట్లు కారణాలను అన్వేషించగలగాలి. రమాకాంత్ / ధనుష్ 6 క్లాస్ ZPHS ఇందిరానగర్ సిద్దిపేట్.