దత్తపది:-(కోపము, తాపము, దీపము ,పాపము;)-మమత ఐలహైదరాబాద్9247593432

 ఉ.
*కోపము* మారనీకుసుమ క్రోధము వోలెను యెప్పుడైన యే
*తాపము* పెచ్చు మీరినను ధన్యత గూల్చదె మాయగమ్ముచున్
*దీపము* వెల్గులీనగను దివ్యముగా గృహ మంత దిద్దుమా
*పాపము* కానికాలమున పాముగ మారును కర్రనైననున్
=============
*తాపము=బాధ*
కామెంట్‌లు