ఎగురవేయి ;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 పతంగిరా ఇది పతంగిరా 
గాలిలో ఎగిరే పతంగిరా 
పక్షుల కన్నా గొప్పదిరా 
మేఘాలకు ఇది నేస్తం రా 
ఎంతో పైకి ఎగురుతుందిరా
రంగురంగుల పతంగిరా 
దారంకట్టి ఎగురవేయరా 
వయ్యారంగా ఎగురుతుందిరా !!

కామెంట్‌లు