రిషి సునాక్- దోర్బల బాలశేఖరశర్మ


 Rishi Sunak (రిషి సునాక్) పేరును పలువురు పలు రకాలుగా రాస్తున్నారు. ఆయన పేరు రిషి అయితే, సునాక్ ఇంటి పేరు (Sur Name). సునాక్ ను శునాక్ అని, శౌనక్ అని రాస్తూ పిలుస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఆయన sur name లో మన పౌరాణిక ఋషి శౌనకుని తలచుకోవడం వరకూ సరే. కానీ, ఆయన అసలు పేరు రిషి మాత్రమే. ఇంటి పేరు సునాక్ అయితే, అందులో శౌనక మహర్షి పేరు ధ్వనించినంత మాత్రాన ఆయనను శౌనక్ అని మనకు మనం ఊహించుకుంటే ఎలా?! సునాక్, శౌనక్ ఒకటెలా అవుతాయి? నిజంగానే శౌనక్ రాయలేక సునాక్ అన్నారని అనుకోవడానికీ లేదు. ఎందుకంటే, ఇంగ్లీష్ స్పెల్లింగ్ Sunak అనే వుంది.


కామెంట్‌లు