అన్నది;-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 సోమవారము వచ్చినది 
సోమరితనము విడువమన్నది 
మంగళవారము వచ్చినది
మంచి మాటలు మాట్లాడమన్నది 
బుధవారము వచ్చినది 
బుద్ధిగ చదవాలన్నది 
గురువారము వచ్చినది
గురువు మాట మీరవద్దన్నది 
శుక్రవారము వచ్చినది 
శుభ్రతయే శుభములకు మూలమన్నది
శనివారము వ

చ్చినది 
శ్రమతోనే జయము కలుగునన్నది 
ఆదివారము వచ్చినది
ఆనందముగా గడపమన్నది !! 

కామెంట్‌లు