మల్లెపూవు(చిరు గేయం);--గద్వాల సోమన్న
మల్లెపూవు విరిసింది
దాని విలువ తెలిసింది
హృదయాలను తాకుతూ
ఆనందం నింపింది

సువాసనలిచ్చింది
అందాలు రువ్వింది
కాంతులీను మోముతో
అందరికీ నచ్చింది


కామెంట్‌లు