అందాలు ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 —--------------
మా తోటలో ఉందొక బావి
ఈతోట వెదజల్లునెంతో తావి
ఈతోటే మా అందాల దీవి
ఆ అందాలు అన్నీ మావి!!
*********************************

కామెంట్‌లు