మాబావ ;-:- డా.గౌరవరాజు సతీష్ కుమార్.
 గుర్రంమీద మాబావ
పెండ్లికి వచ్చెను మాబావ 
పెండ్లికుమారుడై మాబావ 
ఊరేగి వచ్చెను మాబావ 
గుర్రపు స్వారికి మాబావ 
గూనిగా మారెను మాబావ !!


కామెంట్‌లు