సాయి యన్న సత్యమే... !;-...కోరాడ నరసింహా రావు !
 సత్యసాయి చెప్పినదంతయు 
  మోక్షము నిచ్చెడి జ్ఞాన మే... !
    ఆతడు చేసినదంతయు.... 
   పరోపకార సేవయే.... !
 
ప్రేమయే... అతని తత్వము... 
 సేవయే  ఆతని నైజము... !!
   కనుకనే  ఆతడు... 
..భగవానుడైనాడు... !
 ప్రేమతోదీనులనుసేవించుటయే
సాయిని మనము ఆరాధించు పద్దతి.... !
    *******
.

కామెంట్‌లు