మబ్బు;-మమత ఐలహైదరాబాద్9247593432
 ఉ.
వేకువ చీకటైనటుల వెన్నెల వెల్గును మబ్బుగమ్మగన్
చీకటి రూపుమాపుటకు చిన్నగ దీపము బెట్టబోవునా
రాకడనీకు యింపు మరి రమ్యత బోవును లోకమెల్లగన్
పోకడ జూపుటెందుకట పొట్లము వోలెనె వీడుచుండగన్

కామెంట్‌లు