చీమలు;-జయా
వరుసెక్కడా తప్పకుండా
పోతున్నాయి
శిక్షణ పొందిన జవానుల్లా
వాటిని నడిపించే 
కమాండో అక్కడ లేకున్నా

మనం
చీమల నుంచి 
నేర్చుకోవలసిన పాఠాలలో
ఇదొకటి

కామెంట్‌లు