01.
సీ.
భారతస్వాతంత్ర్యపోరాటమందున
ధీరుడైనిలిచినవీరుడతడు
విప్లవభావాలువెదజల్లిముందుకు
నడిచినాడునిజముజడియకుండ
పోరాటస్ఫూర్తినిపూటపూటకుకల్గ
జేసెనుసింహమైజేతులార
జైహిందుయనియంటుజాతినిజాగృత
పరిచెనుభక్తితోపదిలముగను
(తే.గీ.) వారిమరణమ్మునేటికీవాదమయ్యె
యేదియేమైననేతాజియెక్కడున్న
మురిసిపోవునునిండుగాభరతమాత
త్యాగధనుడుగాపేరొందెతనకుతాను!!!
02.
కం.
స్వాతంత్ర్యోద్యమకాంక్షను
నేతగముందుండినడిపెనేతాజీయే
భీతినిజెందకపోరును
నీతిగసలిపెనుసుభాషునేమమువిడకన్!!!
03.
కం.
మెండుగసుభాషుజూసియు
చెండాడెనుఆంగ్లదొరలచిత్రపురీతిన్
రండిక!మేల్కొండని తా
దండిగదేశపుజనులకుధైర్యమునింపెన్!!!
04.
కం.
భారతసైన్యానికతడు
ప్రేరణయైనిల్చినాడుపెన్నిధివోలెన్
లేరయనిన్నునుమించిన
వీరుడుకనిపించలేదువెదికినమాకున్!!!
సీ.
భారతస్వాతంత్ర్యపోరాటమందున
ధీరుడైనిలిచినవీరుడతడు
విప్లవభావాలువెదజల్లిముందుకు
నడిచినాడునిజముజడియకుండ
పోరాటస్ఫూర్తినిపూటపూటకుకల్గ
జేసెనుసింహమైజేతులార
జైహిందుయనియంటుజాతినిజాగృత
పరిచెనుభక్తితోపదిలముగను
(తే.గీ.) వారిమరణమ్మునేటికీవాదమయ్యె
యేదియేమైననేతాజియెక్కడున్న
మురిసిపోవునునిండుగాభరతమాత
త్యాగధనుడుగాపేరొందెతనకుతాను!!!
02.
కం.
స్వాతంత్ర్యోద్యమకాంక్షను
నేతగముందుండినడిపెనేతాజీయే
భీతినిజెందకపోరును
నీతిగసలిపెనుసుభాషునేమమువిడకన్!!!
03.
కం.
మెండుగసుభాషుజూసియు
చెండాడెనుఆంగ్లదొరలచిత్రపురీతిన్
రండిక!మేల్కొండని తా
దండిగదేశపుజనులకుధైర్యమునింపెన్!!!
04.
కం.
భారతసైన్యానికతడు
ప్రేరణయైనిల్చినాడుపెన్నిధివోలెన్
లేరయనిన్నునుమించిన
వీరుడుకనిపించలేదువెదికినమాకున్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి