కథ:-నంబర్:-8 (3వ.పద్యం)--:-శివాజ్ఞ (మొదటి భాగం);-మమత ఐలహైదరాబాద్9247593432
 తే.గీ
యనగ శంభునాథుడు నవ్వి ఘనముతోడ
పుడమి దర్శించి దేవతల్ పూవు వోలె
తిరిగి వచ్చేరు పడకుండ నరులకంట
నిక్కమెరుగంగ నాగువే నీవు యనెను

కామెంట్‌లు