ఎరుపు తెలుపు పట్టీలు చూసి ఏ గుడిఅబ్బా మేఘాలను తాకుతూ ఇన్ని ధ్వజ స్తంభాలు ఉన్నాయి అనుకునేరు
అయితే కాదా పైన పొగొస్తున్నది గదా బర్కిలీ సిగరెట్లు అయ్యుండొచ్చు అంటారేమో..?!
కాదంటే కాదు!
ఆరోజు రాయచూరులో తలనిండ పూదండ రాణి కనిపించింది అన్నానే అదిగో ఆ తిరుగు ప్రయాణంలో దేవసూరు లో థర్మల్ విద్యుత్ స్టేషన్ ముందు నుంచి వెళతాఉంటే 66 అంతస్తుల పొడవూ, దాదాపు పావు కిలో మీటర్ పైన చుట్టుకొలత తో పెద్ద పెద్ద గుమ్ముల తో పాటు ఇదిగో ఈ పొడవాటి పొగ గొట్టాలు కంట పడ్డాయి. వెంఠనే కసక్ ! కొట్టేసా...

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి