శబ్ద సంస్కృతి! అచ్యుతుని రాజ్యశ్రీ
 విఠల్ విఠోబా అంటే విష్ణు వు విఠోబా అంటే ఇటుక పై నిలబడిన వాడు అని అర్థం.భక్త పుండరీకుడు తల్లి దండ్రులను కావడి లో కూచోబెట్టి తీర్థయాత్ర లోకి ఫైలు దేరాడు.విష్ణుమూర్తి దర్శనం ఇస్తే ఒక ఇటుకపై నించోమంటాడు.తండ్రిసేవ ముగిసిన తర్వాత పుండరీకుడు వినోబా దగ్గర కు వస్తాడు.మరాఠీ లో ఆదేవుని వినోబా పేరు తో కొలుస్తూ ఆషాఢ కార్తీక ఏకాదశి రోజున పండరీపురంలో గొప్ప మేళా జరుపుతారు.అలా 14వశతాబ్దినించి ఆరంభమైందివింటపం అంటే శాఖ కొమ్మ ఉన్న చెట్టు అని అర్థం.
హిందీ లో వికాసం అంటే వృద్ధి విస్తారం.సంస్కృతంలోపూలు వికసించటం అని అర్థం. 
వారుణి అంటే మదిర మద్యం.భాగవత పురాణం ప్రకారం వరుణుడు ఇచ్చిన కదంబ వృక్షం నుంచి ఒకరకమైన రసం ఊరుతుంది.బలరాముడుచాలా ఇష్టం గా తాగేవాడు వరుణుడు ఇచ్చినది కావున వారుణి అని పేరు వచ్చింది.వరుణుని కూతురు వారుణి.సముద్రమథనం సమయంలో పుట్టింది.

కామెంట్‌లు