రంగినేని సుజాత మోహన్ రావు ఎడ్యుకేషన్& చారిటబుల్ ట్రస్ట్ సిరిసిల్లా వారు
రాష్ట్రస్థాయి కథల,చిత్రాల పోటీ నిర్వహించగా అందులో భాగంగా మా పాఠశాల జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల నుండి కథల విభాగంలో,బి.నందిని,వి.మాధవి,టి.అశ్విని, రోహిణి, మరియు చిత్రాల విభాగములో జి.భూమేష్,భార్గవి ,అనూష,హారిక, సంయుక్త ఎంపికై "కతల చెట్టు"పుస్తకం లో ప్రచురింపబడినందుకు వారికి ప్రధానోపాధ్యాయురాలు రాజశ్రీ గారు మరియు ఉపాధ్యాయబృందం అభినందనలు తెలియజేస్తూ,ట్రస్ట్ వారికి హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు🙏🙏🌹🌹
కథల,చిత్రాల పోటీలో బహుమతుల ప్రదానం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి