మేక కనక మేక నడక; - గంగదేవు యాదయ్య.

 మేక కనక మేక నడక 
కుక్క కనుక కుక్క నడక 
పిల్లి కనుక పిల్లి నడక
బల్లి కనుక బల్లి నడక 
ఉడుము కనుక ఉడుము నడక. 
ఆవు కనుక ఆవు నడక
కోతి కనుక కోతి నడక
ఎలుగు కనుక ఎలుగు నడక
ఎలుక కనుక ఎలుక నడక..
ఏన్గు కనుక ఏన్గు నడక...
ఒంటె కనుక ఒంటె నడక..
చిలుక కనుక చిలుక నడక ..
నక్క కనుక నక్క నడక....
పీత కనుక పీత నడక 
నత్త కనక నత్త నడక..
నడకలు నడకలు 40 తీర్లూ...
నడవని నడకలు నడవని పిడకలు .
కుర్రో - కుర్రో..
++++++++++++++++++++++++++++++
( రచయిత "ఉయ్యాల జంపాల" పిల్లల పాటలూ పద్యాలు)
కామెంట్‌లు