సరా సరి; - గంగదేవు యాదయ్య ఫిబ్రవరి 21, 2023 • T. VEDANTA SURY సరా సరిసిరే సిరిసరా సరిపురే పురిసరా సరిఝరే ఝరి సరా సరి...గురే గురిసరా సరి తరే తరిసరా సరిధరే ధరిసరా సరి వరే వరి...సరా సరిముక్కే ముక్కుసరా సరి...చిక్కే చిక్కు ....ముక్కూ.. ముక్కూమూడుసార్లు...మూల్గూమూల్గూముప్పై సార్లూ..కుర్రో - కుర్రు( రచయిత: ఉయ్యాల - జంపాల పిల్లల పద్యాలూ/ గేయాల పుస్తకం) కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి