కుశాగ్ర అంటే చాలా తెలివైన చురుగ్గా ఉండే వాడు అని అర్ధం.కానీ దాని మూలార్ధం కుశ అంటే ఓగడ్డిపోచ అగ్రభాగం చాలా పదునుగా ఉంటుంది.మేధావి బుద్ధి కూడా అలా చురుకుగా ఉంటుంది అని కుశాగ్రంతో పోల్చారు.
కరపాత్రీ అంటేతన
కరం (చేతిని) పాత్రగా ఉపయోగించేవాడు అని.ఆసన్యాసి చేతినిండా వచ్చిన భిక్ష స్వీకరించాలి.ఆపిడికెడు ముద్దను రోజు కి ఒకే ఒక్క సారి మాత్రమే తిని కఠినతపస్సు సాధనలో మునిగి పోతాడు.
కటిబద్ధ అంటే నడుంబిగించి అని అర్థం.భారతదేశంలో ధోవతినే నడుంకి గట్టిగా బిగించి పనులు చేసేవారు.రైతు మొదలు పురోహితులు దాకా ధోవతి కడతారు.కష్టపడి పనిచేయడం అనే అర్థంలో వాడుతున్నాం నేడు.
ఎకాడమీ అకాడమీ అనేపదంమూలార్ధం ఏథెన్స్ లోని ఓ చిన్న తోట అని.ఈతోటలో ప్లేటో తన ఫిలాసఫీ విద్యాబోధన చేసేవాడు.కాలాంతరంలో అక్కడ కళలు సైన్సు బోధించే వారు.అప్పటినుంచి అకాడమీ అనే పదం వాడుకలోకి వచ్చింది.ఎకడమస్ అనే వ్యక్తి పేరు మీదుగా వచ్చింది.అక్కడి విద్యార్థులకు ఎకడమిక్స్ అనేపదం వాడేవారు.ప్రస్తుతం సైన్స్ సాహిత్య సంగీత అకాడమీలు నేడు ఉన్నాయి.హిందీలో అకాదమీ అంటారు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి