గెలిచే ఆనందం
తప్పుకాదు... ..
ఓడిన ఈర్ష్యయే ...
మరిన్ని ఓటమిలయింది !
******
ఓటమికి...
అనేక కారణాలు... !
గెలుపుకి అదృష్ట0...
బలమైన కారణం !!
******
గెలుపు - ఓటమి
ఉత్సాహము -
పట్టుదలలు....
నిజమైన క్రీడాకారుడు !
*******
గెలిచి - ఓడి...
పొంగినా, క్రుంగినా....
చవిచూపించును ...
మరిన్ని ఓటమిలు !
*******
పలుమార్లు ఓడినా ..
పట్టుదలతో,నిలిచి
గెలిచాడు.... !
వీడు యోధుడు !!
*****
కోరాడ నరసింహా రావు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి