ప్రతిరోజు పని చేస్తూ వారానికి ఒకసారి వచ్చే సెలవు రోజు ఏమి తోచక ఖాళీగా ఉన్న సమయంలో అనేక ఆలోచనలు వస్తున్నాయి దేనికి ఒక ఆశయం ఆదర్శం ఉండవు. ఖాళీగా ఉన్న మనసు ఎప్పుడు ఏ ఆలోచనలో పడుతుందో మనకు చెప్పడం కష్టం ఒకరోజు అనుకోకుండా మా ఇంటికి దగ్గరలో ఉన్న వీధి బడికి వెళ్లి అక్కడ ఉపాధ్యాయులను కలిసి ఒక గంట పిల్లలతో గడపాలని ఉంది మీరు అనుమతిస్తే ఒక తరగతిని నాకు అప్పచెప్పండి అని వినయంగా అడిగినప్పుడు నా పద్ధతి చూసి ఇంతవరకు వారు ఇలాంటి సంఘటన ఎదుర్కోక వారు ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందాన్ని కూడా అనుభవించి వారే నన్ను తరగతి గదికి తీసుకువెళ్లి పిల్లలకు నన్ను పరిచయం చేశారు. పిల్లలు కూడా చాలా ఆనందించారు. వారికి కూడా ఇది ప్రథమ అనుభూతి.
నన్ను ఆమె పిల్లలకు పరిచయం చేసి వెళ్ళిన తరువాత ప్రత్యేకంగా నేను ఇక్కడకు ఎందుకు వచ్చింది నా అభిరుచులు ఏమిటి మీ నుంచి ఏమి నేర్చుకోదరిచాను అని చెప్పి ముందు మీ అందరి పరిచయం నాకు కావాలి ఒక్కొక్కరు తన పేరు తన అభివృద్ధి భవిష్యత్తులో మీరు ఏం కావాలనుకుంటున్నారు అన్న విషయాలను స్పష్టంగా చెప్పాలి అన్న తరువాత ఒక్కొక్కరూ లేచి ఎంతో వినయంగా చేతులు కట్టుకొని విషయాలు చెప్పారు. ఆ చెప్పిన వారిలో నూటికి 70 మంది ఆటల మీద ఉన్న శ్రద్ధ పుస్తకాల మీద ఉండదు. ఎప్పుడు సాయంత్రం అవుతుందా ఎప్పుడు అంతా కలిసి ఆడుకుంటామా అని ఆలోచించడం తప్ప ఉపాధ్యాయుడు చెప్పే పాఠాల మీద మనసు ఉంచడం వారికి ఇష్టముండదు. వారిలో ఇద్దరు ముగ్గురు డిబేట్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా ఇష్టం అప్పుడప్పుడు కొత్త విషయాలను గురించి మాట్లాడవలసి వస్తే మాకు తెలియనివి పెద్దవారిని అడిగి తెలుసుకుని దానినే ఇక్కడ చెబుతూ ఉంటే అదే మేము ఆలోచించి మేమే చెబుతున్నంత అనుభూతిని పొందుతున్నాం అని చెప్పినప్పుడు నాకు ఒళ్ళు పులకించింది మరొక పొరవాడు ప్రత్యేకించి మేడం వీరందరూ చెప్పినవి చేసేవి నాకు ఏమాత్రం ఇష్టం ఉండదు. మన పెద్దలు ఎక్కడకు ఎందుకు పంపించారు వారి పరిస్థితి ఏమిటో తెలిసిన నాకు వారి మాట లెక్కించుకోవడం కోసమైనా నేను చదువు మీద శ్రద్ధ పెట్టి చదవకపోయినట్లయితే అమ్మానాన్న మనసులు దెబ్బ తింటాయి కనుక అమ్మ చెప్పినట్లు బుద్ధిగా చదువుకోవడం వల్ల ఆనందం మరొక దాంట్లో నాకు ఉండదు అని చెప్పినప్పుడు ఆ కుర్రవాడి మీద నాకు విపరీతంగా అభిమానం పెరిగి అతనిని కౌగిలించుకొని నుదిటి మీద ముద్దు పెట్టుకున్నాను.
.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి