స్త్రీ జగతికి మూలము
*
1
కం:
స్త్రీయే సృష్టికి మూలము
స్త్రీయేమనమాతృమూర్తి-సేవలుజేయన్
స్త్రీయే దైవము మనకిల
స్త్రీయేలేకున్నజగతి-చింతలెమిగులున్
2
కం:
బేలలు ఋతువగు వేళన
చాలగనీడందునున్న-సౌఖ్యముసుమ్మీ
కాలముకానీసమయము
కాలునుబయటందుబెట్ట-కలుగునుకీడున్
3
కం;
బంగారు బ్రతుకు నౌనే
అంగన మణులెరిగి నడవ-హాయిగ నుండున్
రంగుల రాట్నము తీరుగ
చెంగున నెగురంగ రాదె-చెలియలు ఋతునన్
4
కం:
అంగడి వస్తువులన్నియు
భంగము జేయు మనుషులను-ఫలువిధదుస్తుల్
మంగళప్రదమగుప్రభుతయు
ఇంగితముగనివ్వవాడ-యిడుములురావున్
5
కం:
నెలసరి రాకున్న పలువిధ
జలధులుమాత్రలనువాడ-జరుగునుకీడున్
సలిలతముగ జరుగఋతువు
కలతలునేమియునురావు-కన్యలువినుడీ!
***
***
*
1
కం:
స్త్రీయే సృష్టికి మూలము
స్త్రీయేమనమాతృమూర్తి-సేవలుజేయన్
స్త్రీయే దైవము మనకిల
స్త్రీయేలేకున్నజగతి-చింతలెమిగులున్
2
కం:
బేలలు ఋతువగు వేళన
చాలగనీడందునున్న-సౌఖ్యముసుమ్మీ
కాలముకానీసమయము
కాలునుబయటందుబెట్ట-కలుగునుకీడున్
3
కం;
బంగారు బ్రతుకు నౌనే
అంగన మణులెరిగి నడవ-హాయిగ నుండున్
రంగుల రాట్నము తీరుగ
చెంగున నెగురంగ రాదె-చెలియలు ఋతునన్
4
కం:
అంగడి వస్తువులన్నియు
భంగము జేయు మనుషులను-ఫలువిధదుస్తుల్
మంగళప్రదమగుప్రభుతయు
ఇంగితముగనివ్వవాడ-యిడుములురావున్
5
కం:
నెలసరి రాకున్న పలువిధ
జలధులుమాత్రలనువాడ-జరుగునుకీడున్
సలిలతముగ జరుగఋతువు
కలతలునేమియునురావు-కన్యలువినుడీ!
***
***
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి