రోజు (మినీ కవిత);-భోజన్నగారి చంద్రశేఖర శర్మ హైదరాబాద్ --చరవాణి: 9441631545
 మంచి రోజు మనకిచ్చును సంతోషం 
చెడు రోజు మిగుల్చును o గొప్ప అనుభవం 
మంచి అయినా  చెడు అయినా 
ఏ రోజు కా  రోజే ప్రధానo 
జీవిత పరమార్థానికి ఇదే కొలమానం. 

కామెంట్‌లు