చిత్రానికి పద్యం మిట్టపల్లి పరశురాములు

 నిత్యము సాధనజేసిన.                  
నృత్యపుహొయలుగను మారు-
నేర్పుగ నాట్యం 
బత్యంత విశేషముగా       
నృత్యమెకీర్తిని గడించు- పృథ్విని కనగా!

కామెంట్‌లు
Popular posts