చిత్రానికి పద్యం ; - మిట్టపల్లి పరశురాములు ఏప్రిల్ 28, 2023 • T. VEDANTA SURY హలముచేతబట్టి-పొలమునుదున్నియు. సేద్యమెంతొజేసి-సేదదీర రాళ్ళవానకురిసి-రాలగధాన్యము. కలతజెందికుమిలె-కర్షకన్న. కామెంట్‌లు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి