బాలలకు బహుమతులు ;- కందుకూరి భాస్కర్
 నర్సింహుల పల్లి జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు బి. లక్ష్మీ గణేష్  (9వ తరగతి) రాసిన కష్టేఫలి, ఎన్. శివాంజలి (8వ తరగతి) రాసిన కూతురి ప్రేమ కథలు మార్చి 2023 మొలక  మాస పత్రికలో ప్రచురితం కావడం జరిగింది. అందుకుగాను ప్రోత్సాహకంగా గరిపెల్లి ట్రస్ట్, పత్తిపాక ఫౌండేషన్ వారు పంపిన బహుమతులను, ప్రశంస పత్రములను పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి.వి. సత్యనారాయణ చేతులమీదుగా అందజేయడమైనది.
 మొలక పత్రిక సంపాదకులకు, గరిపెల్లి ట్రస్ట్ మరియు పత్తిపాక ఫౌండేషన్ వారికి ధన్యవాదములు. 🙏
కందుకూరి భాస్కర్ తెలుగు పండిట్


కామెంట్‌లు