ఆధ్యాత్మికం;- -మమత ఐల-కరీంనగర్9247593432
 ఆ.వె
ముక్తి మార్గమెంచ ముక్కలో నీశ్వాస
ధ్యాసబెట్టి చూడ దారినెంచి
ప్రాణవాయువచట పదునుగాజేరేను
మనసు పెట్టి వినుము మమతమాట

కామెంట్‌లు