ఆధ్యాత్మికం;- మమత ఐలకరీంనగర్9247593432
 తే.గీ
యంత్ర పరికర విధముగన్ యీ తనవును
మలచెనే బ్రహ్మ చూడుమా మనసుబెట్టి  
తనదు జీవమ్ములోనుండె తత్వమంత
శ్రద్ధతో జూడ సృష్టంత ముద్దు గాను

కామెంట్‌లు