ఆహ్వానం; - వసుంధర వెంకట్ నల్ల
నొక పూట నల్పమౌ 
విందార గించు కొరకు
మనసుప్పొంగగ మిమ్ము
నే బిలుచుచుంటి  !

సాదరంబుగా మీకు
స్వాగతం పలుకుతూ
ముదమారా మిమ్ము
నే కోరుచుంటి   !

నెన్ని కార్యములున్న
నన్ని నావలవేసి
నిట్టి కార్యమును
సఫలీకృతము జేసి !

సురపానమును గ్రోలి
బబ్బెరభూషన్గాశెనగ
బీజములతోడ కుక్కుట
ముక్కల సుగంధ ద్రవ్య
సూపుతోడ విందారగించి
మమ్ము దీవించరండయా  !
🌹🌻🌷🥀💐

కామెంట్‌లు