జాతీయ సాహితీ సంబరాలలో శ్రీమతి సత్యవీణా మొండ్రేటి కి ఘన సన్మానం
 హైదరాబాద్ఏప్రిల్ 30 తెలుగు భాషను మాట్లాడాల నే నినాదంగా మాతృభాషపై మమకారం ఉండాలన్న దృక్పథంతో నిర్వహించిన సమావేశంలో కవులు కవితా గానం ఆలపించిన అనంతరం శ్రీమతి సత్యవీణ మొండ్రేటి 
 ని సన్మానించారు.
శ్రీశ్రీ జయంతి సందర్భంగా పటాను చెరుజిహెచ్ఎంసి కార్యాలయ ఆవరణలో ఆదివారం రాత్రి వరకు జరిగిన సాహితీ సంబరాలలో తెలుగు భాషా ప్రాధాన్యతను పలువురు కవులు వివరించిన అనంతరం.. తానా గడ్డపైశతాధిక శతకాలు వినిపించిన గ్రంథకర్త శ్రీ చిగురుపాటి శ్రీనివాస్ గారు
 మాట్లాడుతూ తెలుగు మాట్లాడటం తెలుగు భాషను రాయడం తెలుగుజాతికే గర్వకారణమని ఆయన అన్నారు ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖులు తెలుగు భాషను గురించి మాట్లాడిన అనంతరం. చిగురుపాటి శ్రీనివాస్ గారి చేతుల మీదుగా
సత్యవీణ మొండ్రేటి గారు జ్ఞాపికను అందుకున్నారు
ఫోటో వ్యాఖ్య
సత్యవీణమొండ్రేటి గారిని సన్మానిస్తున్న దృశ్యం

కామెంట్‌లు