ఏనుగు లక్ష్మణ కవి.;- తాటి కోల పద్మావతి

 (1780).
లక్ష్మణ కవి మనుమడు. వీరి పూర్వీకులు పెద్దాపురం ఆస్థానం వద్ద ఏనుగు బహుమానంగా పొందడం వల్ల ఏనుగు వారు అని ప్రసిద్ధి ఇతడు కూచి మంచి తిమ్మ కవికి సమకాలికుడు. ఈయన గ్రంథాలన్నీ పెద్దాపురం ఆస్థానాధీసులకు అంకితం ఇచ్చాడు. రామేశ్వర మహాత్యం, గంగా మహాత్యం, సుభాషిత రత్నావళి, విశ్వామిత్ర చరిత్ర మున్నగు గ్రంథాలు రచించినా ఈయనకు తెలుగు సాహిత్య లోకంలో పేరు తెచ్చినది మాత్రం ఈయన భతృహరి సుభాషిత"సుభాషిత త్రిశతి"అనువాదమైన సుభాషిత రత్నావళి. ఇది అచ్చ తెలుగు పద్యాలు గా ఉండి స్వతంత్ర రచనగా కనిపించి సాహిత్యాభిమానుల మన్ననలు పొందింది.

కామెంట్‌లు