త్వరలో రానున్న దాపటెద్దు

 అక్షర సేద్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రచురించిన 9వ పుస్తకం  "దాపటెద్దు " కథల పుస్తకాన్ని త్వరలో అవిష్కరణ చేస్తామని అక్షర సేద్యం ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి వేల్పుల రాజు అన్నారు. ఇందులో  దుర్గమ్ భైతి గారు వ్రాసిన 22 కథలు ఉన్నాయని,ఇవి వివిధ పత్రికల్లో ప్రచురితమైనవని,ఇందులో కొన్నింటికి బహుమతులు కూడా వచ్చినవి అని వేల్పుల రాజు అన్నారు. అక్షర సేద్యం ఫౌండేషన్ కోశాధికారి గుజ్జు అశోక్ కుమార్ సౌజన్యంతో రూపొందించిన ఈ పుస్తకం లో సామాజిక విషయాలకు పెద్దపీట వేసారని అన్నారు.
కామెంట్‌లు