కొన్ని సామెతలు ; శ్రీరేఖ , కెనడా
 అభ్యాసము కూసు విద్య
ఆదిలోనే హంసపాదు
చంద్రుని కొక నూలు పోగు
కాకి పిల్ల కాకికి ముద్దు
ఇంటి దొంగను ఈశ్వరు డైనా పట్టలేదు
ఏ ఎండకు ఆ గొడుగు
కలిమి లేములు కావడి కుండలు
చెప్పేవారికి వినేవారు లోకువ
పిట్ట కొంచం కూడా ఘనము
నవ్వు నాలుగు విధాల చేటు
మెరిసేదల్లా బంగారం కాదు
రొట్టె విరిగి నేతిలో పడినట్లు
అప్పు చేసి పప్పు కూడు
శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు
మేక వన్నె పులి
కోతికి కొబ్బరికాయ దొరికినట్లు
ఎంత చెట్టుకు అంత గాలి
బూడిదలో పోసిన పన్నీరు 
ఇంట గెలిచి రచ్చ గెలువు
వాన రాకడ ప్రాణం పోకడ తెలియదు
నీరు పళ్ళ మెరుగు నిజము దేవుడెరుగు
గోరంత దీపం కొండంత వెలుగు
పోరు నష్టం పొందు లాభం
రౌతు కొద్దీ గుఱ్ఱము పిండి కొద్దీ రొట్టె 
దిక్కు లేనివారికి దేవుడే దిక్కు
తాను పట్టిన కుందేలుకు మూడు కాళ్ళు 
ఏమీ లేని ఆకు ఎగిరి ఎగిరి పడుతుంది అన్నీ ఉన్న ఆకు  అణిగి మణిగి ఉంటుంది 
లోకులు పలు కాకులు 
లక్ష నక్షత్రాలయినా ఒక చంద్రుడు కాలేవు 
కుక్క కాటుకు చెప్పు దెబ్బ 
కోటి విద్యలు కూటి కొరకే 
కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగునా 
వజ్రమును వజ్రముతో కోయవలెను 
రాజుల సొమ్ము రాళ్ళ పాలు 
గోరు చుట్టు మీద రోకలి పోటు
గ్రుడ్డు వచ్చ్చి పిల్లను వెక్కిరించినట్లు 
గుఱ్ఱము గుడ్డిదైనా దాణా తప్పదు 
మొక్కై వంగనిది మ్రానై వంగున్నా
చెరపకురా చెడేవు
గోడకు చెవులుండు  


కామెంట్‌లు