కాలం ఎవరి చేతుల్లోనూ లేదు ఎవరు చెప్పిన వినదు తన పని తాను చేసుకుంటూ పోతుంది టైమ్ ఇస్ గాడ్ అని ఆంగ్ల సామెత. ఏ నిమిషాన చేయవలసిన పని ఆయన చేయవలసినదే వ్యక్తి కావచ్చు, జనతా గ్యారేజ్ కావచ్చు, పక్షులు కావచ్చు ఏవైనా సమయానికి ఆ పని చేయకపోతే ప్రాణానికి ముప్పు వస్తుంది అన్న సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఎవ్రీ బర్డ్ డేట్స్ ఇట్స్ వర్మ్ ఎర్లీ అని చెబుతారు ఎవరు ముందు లేస్తే వారికి ఆ పని సక్రమంగా అవుతుంది పక్షుల ఆహారం కోసం అనేక ప్రాంతాలను తిరుగుతూ ఉంటాయి ఏ పక్షి ముందు లేచి వెళితే ఆ పక్షికి అక్కడ ఆహారం దొరుకుతుంది బద్ధకించి ఆలస్యంగా బయలుదేరి వెళ్లిన పక్షికి అంత సులభంగా ఆహారం దొరకదు చాలా కష్టపడాలి.
ఇది మానవాళికి కూడా వర్తించే సూత్రం. ఎవరు ముందుగా లేచి తన కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారో వారు ఆ రోజు మొత్తం ప్రశాంతంగా హాయిగా కాలక్షేపం చేస్తూ రాత్రి సుఖమైననిద్రను పొందుతారు. సామాన్యంగా ఎక్కువ మంది ఉద్యోగస్తులు గాని మిగిలిన వారు కానీ బద్ధకంతో కానీ సూర్యుడు నడి నెత్తికి వచ్చేంతవరకు కూడా మంచం మీద నుంచి లేవడానికి మద్దతుకించేవారు ఉన్నారు వారి కార్యక్రమాలు ఎప్పుడు జరుగుతాయి సమయానికి ఏ పని చేయకపోయినా అది శరీరానికి హాని చేస్తుంది అన్నది శాస్త్రజ్ఞుడు చెబుతున్న విషయం ఉదయం లేవగానే చేయవలసిన అల్పాహారాన్ని మధ్యాహ్నం తింటే తిరిగి ఎప్పుడు భోజనం చేయగలవు తిన్నా అది అసంతృప్తిగానే ఉంటుంది కదా. మన పెద్దలు వేదాంత సూత్రాలు అని చెప్పిన ఆరోగ్య సూత్రాలు చెప్పిన ఎంతో పరిశీలన చేసిన తరువాతనే దానిని చెప్పడం జరుగుతుంది విద్యార్థులు పరీక్షలు రాయడానికి సిద్ధం కావాలి బాగా చదివిన విద్యార్థి నేను ఏ ప్రశ్న అయినా సమాధానం ఇట్టే వ్రాసేయగలను అన్న భ్రమతో ఆలస్యంగా వెళితే పరీక్ష హాలు లోకి అనుమతులు ఇస్తారా ఆ భరోసా అతని ఒక సంవత్సరం జీవితాన్ని నాశనం చేసుకున్నట్లే కదా కనుక ఏ నిమిషంలో ఏ పని చేయాలో దానిని సక్రమంగా చేయగలిగితే ఆ జీవితం ఆనందమయంగా సాగుతుంది లేకుంటే కష్టాలపాలు కావలసి వస్తుంది అని పెద్దలు చెప్పిన సూచనలు పాటించినట్లయితే అందరికీ ఆనందంగా ఉంటుంది ఏమాత్రం సందేహం లేదు.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి