అందం... అందం....అందం - డా.నీలం స్వాతి,చిన్న చెరకూరు గ్రామం,నెల్లూరు.6302811961.
 అందం నీ మొహంలో కాదు నా కళ్ళల్లో ఉందని షేక్స్పియర్.
దానికి ఏది కొలమానం 
ఎక్కడ చూస్తావు ఎలా చూస్తావు ఎలా నిర్ణయిస్తావు చూడడానికి అర్థం ఉండాలి అనుభవించడానికి మనసు ఉండాలి  
మన ప్రతి అవయవమును చూపుతుంది అద్దం సరిదిద్దుకోమని సలహానిస్తుంది  ప్రపంచమంతా అందంగానే కనిపిస్తుంది ధర్మజా కంటికి.
మొత్తం కురూపిగానే ఉంది ప్రపంచం రారాజుకు మనసు మాయ అష్ట వంకరలున్న కుబ్జా ని జగదేక సుందరిని చేశాడు శ్రీకృష్ణ పరమాత్మ మాతృవత్ పరదారాంశ మీ అమ్మే కాదు అందరి అమ్మలు నీ కమ్మలు ఇది దృష్టిలో ఉంటే అంతా అందమే ధర్మ చర్చ ఉంటే సర్వం శృంగ..అంగమే.
అంతా అన్నమే నవ్వే పాపకుడే కాదు హృదయం ఉంటే ఏడ్చే బాబు చెక్కిలి కూడా అందమే. నడకలు నడకలో వంకలు ఎక్కడ చూసినా అంతా అందమే  సంస్కృతిని సంప్రదాయాన్ని మరువకుంటే ప్రకృతి అందమే. రంద్రాతాన్వేషణ మానుకుంటే జగమంతా అంతమే  అందమే...  ఆనందమయమే జగదానందకారకమే దానిని ఆహ్వానిద్దాం... ఆస్వాదిద్దాం అనుసరిద్దాం... ఆచరిద్దాం....కామెంట్‌లు